Headless Rattlesnake Bites Itself Google Trends Today: పాములు ఎంత భయంకరమైనవో అందరికీ తెలిసిందే. భూమి మీద అతి భయంకరమైన పాముల్లో బ్లాగ్ కింగ్ కోబ్రా ఒకటి. ఇది ఉన్న పాముల్లోకెల్లా అతి విషపూరితమైన పాముగా చెప్పొచ్చు. ఇది ఒక్కసారి కాటేస్తే మనిషి మరణించడం ఖాయమని సాధారణంగా అందరికీ తెలుసు. ఇలాంటి పాములు ఎక్కువగా ఎడారి ప్రాంతంలోనూ.. కొండ ప్రదేశాల్లోనూ ఎక్కువగా జీవిస్తాయి. అమెజాన్ అడవుల్లో కూడా ఈ పాముల సంఖ్య ఎక్కువేనని అక్కడి స్థానికులు తెలుపుతున్నారు. ఈ బ్లాక్ కింగ్కోబ్రాలకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read: Gautam Gambhir: ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీతో విభేదాలపై ఎట్టకేలకు పెదవి విప్పిన గౌతం గంభీర్


ఇటీవలే ఓ బ్లాకింగ్ కోబ్రా కు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నటిజన్లో తీవ్రభయాందోళనకు గురయ్యారు. వీడియో విషయానికొస్తే.. అతి భయంకరమైన బ్లాక్ కింగ్ కోబ్రా మొండెం నుంచి తలని వేరు చేస్తారు. తల పక్కకు పడి ఉన్న ప్రాణం ఉన్న పాముల ఒక్కసారిగా కాటేసేందుకు ప్రయత్నించింది. అయితే ఇదే క్రమంలో పాము తోక అక్కడే ఉండడంతో ఆ మొండెం తోకను అతి దారుణంగా కాటేస్తుంది. ఇలా దానికి అదే కాటేసుకొని మరణిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.



ఈ వైరల్ అవుతున్న తనకు తాను కాటేసుకున్న పాము వీడియోను @lrelandrbi అనే యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటికీ ఈ వీడియోను 3 లక్షలకు పైగా మంది లైక్ చేయగా.. పాములంటే ఇష్టపడే వ్యక్తులకు విపరీతంగా షేర్ చేస్తున్నారు. అంతేకాకుండా నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోకు 9వేలకు మంది కామెంట్లు చేశారు. కొంతమంది ఇలా.. "భయంకరమైన బ్లాక్ కింగ్ కోబ్రా తనను తాను కాటేసుకోవడం ఆందోళనకు గురి చేసిందని" కామెంట్ చేశారు.


Also read: Gautam Gambhir: ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీతో విభేదాలపై ఎట్టకేలకు పెదవి విప్పిన గౌతం గంభీర్



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook